గోదావరిఖనిలో పోలీసుల నాకాబందీ

గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించారు. స్థానిక ఫైవింక్లయిన్​ చౌరస్తా ఏరియాలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌ వాహనాలను చెక్​ చేశారు.