కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి అనుకూలంగా గాంధీభవన్‌లో బుధవారం ఫ్లెక్సీలు వెలవడం పీసీసీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ వర్గానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.