గని కార్మికుల సమస్యలపై సీఎంను కలుస్తాం : ఐన్టీయూసీ నేత జనక్ ప్రసాద్

గని కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డిని కలిసి పరిష్కారానికి కృషి చేస్తామని ఐన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.