గురుకుల డిగ్రీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించండి : టీఎస్డీసీఈఏ
గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించాలని టీఎస్డీసీఈఏ ( తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఎంపవరింగ్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాంబలక్ష్మి, రమాదేవిలు డిమాండ్ చేశారు.