గిరిజన భవనం నిర్మాణానికి కృషి

గుమ్మలక్ష్మీపురంలో గిరిజన భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వవిప్‌ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం భద్ర గిరి జంక్షన్‌లో ఉన్న స్థలాన్ని తహసీల్దార్‌ శేఖరం భవన నిర్మాణ కమిటీకి జగ దీశ్వరి చేతుల మీదుగా అప్పగించారు.