గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లదే కీలక పాత్ర : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ లదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో యల్లంకి ఫంక్షన్ హాల్ లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు.