గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

చంద్రగ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేస్తున్న వేళ, పశ్చిమ గోదావరిలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో ప్రత్యేక నియమాలు అమలు కానున్నాయి. అయితే కేరళలోని తిరువార్పు శ్రీకృష్ణ ఆలయం మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఎందుకో.. ఏంటో వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం ...