గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్ లాంచ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. సూపర్ వడ్డీ రేటు ఆఫర్.. డోన్ట్ మిస్

High Interest FD: బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 7.40 శాతం వరకు గరిష్ట వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ సరికొత్త స్కీమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.