గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ, ఎంబాప్పే.. గోల్డెన్ గ్లోవ్స్‌లో సైమన్, రౌల్ రాంగెల్ జోరు!

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్దీ టోర్నీ అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రైకర్లు, గోల్‌కీపర్లు తమ అసాధారణ ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నారు.