గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ‘బస్తీబాట’ : ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సీఎం రేవంత్ అన్న బస్తీబాట.. కంది శ్రీనన్న పాదయాత్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్​ ఆదిలాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసులో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.