Amit Shah: శబరిమల బంగారం చోరీ వ్యవహారం.. పినరయి సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్‌షా తొలిసారి పర్యటించారు.