గెలుపే లక్ష్యం..!వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు

జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​తోపాటు అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో తొలిసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.