గ్లోబల్ టెర్రర్ వాచ్‌డాగ్ 'ఎఫ్‌ఏటీఎఫ్' వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయుడు.. అసలెవరీ వివేక్ అగర్వాల్?

గ్లోబల్ టెర్రర్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వేదికపై భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఉగ్ర నిధుల సరఫరా, మనీ లాండరింగ్‌లను అడ్డుకునే ఈ అత్యున్నత సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా భారత సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఎఫ్‌ఏటీఎఫ్ చరిత్రలోనే ఈ అగ్రపీఠానికి ఒక భారతీయుడు ఎన్నిక కావడం ఇదే తొలిసారి కాగా.. అందరూ వివేక్ అగర్వాల్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆయన ఇప్పటి వరకు ఏయే పదవుల్లో కొనసాగారో కూడా తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.