KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..

చెన్నైలోని చేపాక్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను భారత జట్టు తుది ఎంపిక (ప్లేయింగ్ XI) నుండి మినహాయించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘జస్టిస్ ఫర్ కేఎల్ రాహుల్’ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ప్రయోగాల కోసం రాహుల్‌ను మాత్రమే ఎందుకు బలిపశువును చేస్తారంటూ […]