ఘోర పడవ ప్రమాదం.. గంగా నదిలో పడవ మునిగి ఏడుగురు మృతి..!

బీహార్‌లోని గంగా నదిలో 14 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఏడుగురు సురక్షితంగా బయటపడగా, ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.