బార్డర్‌‌‌‌ కు15 కి.మీ. పరిధిలోని..అక్రమ నిర్మాణాలను కూల్చేయండి :అమిత్ షా

ఇండియా బార్డర్‌‌‌‌లో వెలసిన అక్రమ కట్టడాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ బార్డర్‌‌‌‌కు15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిని తక్షణమే కూల్చివేయాలని స్పష్టం చేశారు.