చిక్కడపల్లిలో డ్రగ్ నెట్ వర్క్ గుట్టురట్టు..బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్ వేర్

నగరంలోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్ వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.