చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం :  సీపీ సునీల్ దత్

అక్రమ ఇసుక రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ ఆఫీస్​లో కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు.