'చంద్రబాబు గారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేమయ్యాయి..?'

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి..? ఇప్పుడు చేస్తున్నదేమిటి..? అని ప్రశ్నించారు. ఐఆర్, పీఆర్సీ సంగతి ఏమైందని నిలదీశారు. పేరుకు వారికి హెల్త్ కార్డులున్నా వాటివల్ల ప్రయోజనం లేకుండా పోతోందని దుయ్యబట్టారు.