చైనాలో వరదలు.. 20 మంది మృతి..మరో 331 మందికి తీవ్ర గాయాలు..ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!

చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టాయి. దేశవ్యాప్తంగా సంభవించిన వరదల్లో ఇప్పటిదాకా 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 331 మంది తీవ్రంగా గాయపడ్డారు.