చిన జీయర్‌ స్వామి క్షమాపణ చెప్పాల్సిందే

ఆదిశంకరాచార్యులపై చిన జీయర్‌ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి చెప్పారు.