చిరుతల చావుకేక!..ఐదేండ్లలో 40కి పైగా చిరుతలు, మరో ఆరు పెద్దపులులు హతం

రాష్ట్రంలోని అడవుల్లో మరణ మృదంగం మోగుతున్నది. రక్షిత అరణ్యాల్లోనూ వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. ఒకవైపు అడవులు అంతరించిపోతుంటే.. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులకు, కరెంట్​తీగలకు, అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతున్నాయి.