చల్లదనం కోసం వెళ్తే.. చుట్టుముట్టిన తేనెటీగలు.. జాతరలో బీభత్సం.. ఆరుగురికి సీరియస్!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో వెలిసిన శ్రీనరసింహస్వామి జాతరలో ఆదివారం (మే 03) నాడు అనూహ్య విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఉత్సవాల్లో ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడటంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది భక్తులు గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.