చేసిన తప్పును సరిదిద్దుకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఏపీ ప్రభుత్వ బాటలో కీలక నిర్ణయం

Tamil Nadu Govt Bans Political Activities In Schools: తమిళనాడు ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం తరఫున రిప్లై ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో తమిళనాడు ప్రభుత్వం స్కూల్స్, కాలేజీల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలుస్తోంది.