జంగో లింగో దీక్షలు ప్రారంభం

పుష్య మాసాన్ని పురస్కరించుకొని ఆదివాసీలు తమ కుల దైవాలైన జంగో లింగోలకు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదివారం జైనూర్ మండలంలోని జంగం గ్రామాల సమీపంలో ఉన్న దీక్షా భూమిలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీలు దీక్షలు ప్రారంభించారు.