జాతరలో ఇలా ఎందుకైంది?వీఐపీ రూట్లో రద్దీపై సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరా
సమ్మక్క సారలమ్మ జాతరకు వీఐపీ వాహనాలు వచ్చే రహదారి, వీఐపీ పార్కింగ్ స్థలం, మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాసరాజు గురువారం పరిశీలించారు.