జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలోని తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ లో లీజు విధానం ఎందుకని జెన్కో ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.