జూనియర్ లాయర్లకు స్టైపెండ్ ఇవ్వాలి.. లా కోర్స్ కంప్లీట్.. సమస్యలు స్టార్ట్..!

న్యాయమే ధ్యేయంగా, సమాజంలో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎంతో మక్కువతో న్యాయవిద్య పూర్తి చేసి, నల్లకోటు ధరించి కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న యువ న్యాయవాదుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. లా కోర్స్ పూర్తికాగానే అసలు సమస్యలు మొదలవుతున్నాయి.