జెనరిక్ మందులను ప్రోత్సహించాలి..గాంధీ మెడికల్ కాలేజీలో జెనరిక్స్ ఫర్ ఆల్ సదస్సు
పద్మారావునగర్, వెలుగు: పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన మందులను చౌకగా అందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ మినీ ఆడిటోరియంలో ‘జెనరిక్స్ ఫర్ ఆల్’ సదస్సు విజయవంతంగా జరిగింది.