హాస్టళ్ల రిపేర్లు నెలలోపు పూర్తి చేయాలి..పెండింగ్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తం: డిప్యూటీ సీఎం

సంక్షేమ హాస్టళ్లలో నెలలోగా రిపేర్లు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రైవేట్ భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.