జనవరిలో రైతులకు సబ్సిడీ యంత్రాలు.. సీఎం చేతుల మీదుగా ఫామ్ మెకనైజేషన్ స్కీం: మంత్రి తుమ్మల
జనవరిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.