'జనవరి 5 వరకు బృందావనం రావొద్దు': ఆలయ యాజమాన్యం కీలక ప్రకటన

కొత్త ఏడాది వేళ ఆ బాంకే బిహారీ ఆశీస్సులు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే బృందావనం ఇప్పుడు జనసంద్రమైంది. నడవడానికి కూడా చోటు లేని రీతిలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో.. ఆలయ ప్రాంగణంలో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆలయ యాజమాన్యం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. జనవరి 5 వరకు బృందావనం రావొద్దు.. మీ ప్రాణాల కంటే దర్శనం ముఖ్యం కాదు అంటూ భక్తులకు కన్నీటితో కూడిన విజ్ఞప్తి చేసింది.