జూన్ నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో 1.27 కోట్ల లడ్డూల విక్రయం
వేసవి సెలవులు ముగుస్తుండటం, స్కూళ్లు ప్రారంభం అయ్యే సందర్భంగా జూన్ నెలలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం రికార్డు