జూన్ 25 నుంచి ఇంటింటికీ సర్.. ఓటు ఎక్కడుంటే అక్కడికే ఎన్యూమరేషన్ ఫామ్.. నింపకపోతే ఓటు ఉండదు
రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం ఈ నెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.