జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్.. నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లనున్న బీఎల్ వోలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షా ళనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియ గురువారం నుంచి క్షేత్రస్థాయిలో షురూ కానుంది