జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు?

భూకంపాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.