జపాన్ అవుట్.. భారత్ ఇన్: నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. తాజా డేటా ప్రకారం.. భారత GDP వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుండటంతో, దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ఐదవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం అమెర