జూబ్లీహిల్స్ ఎలక్షన్ : బీజేపీ నేతలకు అగ్ని పరీక్ష
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడ్తామంటున్న ఆ పార్టీ పెద్దలకు.. ఇది కీలకంగా
