జూబ్లీహిల్స్ టికెట్ బీసీకే : మహేశ్ గౌడ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి హైదర్‌‌‌‌‌‌‌‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.