సోషల్ మీడియాలో ఇటీవల నానో బనానా ఎడిట్‌లు, జెమినీ మూడ్‌బోర్డ్‌లు, జిబ్లీ ఫొటోల ట్రెండ్స్ పెరిగిపోయాయి. అయితే, ఈ కొత్త వైరల్ ట్రెండ్‌లు యువతను గంటల తరబడి ఫోన్లలో మునిగేలా చేస్తూ ప్రమాదంలో నెట్టేస్తున్నాయి.