జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో రేర్ సీన్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఎంకరేజ్ చేసిన అధికార పార్టీ సభ్యులు

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యురాలు ప్రసంగిస్తుండగా అధికార పార్టీ సభ్యులు చప్పట్లు కొట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శిస్తున్నప్పటికీ తొలిసారి