జమ్మూకశ్మీర్ పాఠ్యపుస్తకాల్లో ఉగ్రవాదుల గొప్పతనం? 9 మందిపై చర్యలు!

జమ్మూకశ్మీర్ వేర్పాటువాదంలో కీలక పాత్ర పోషించి, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను లెజెండ్స్, గొప్పవారిగా చిత్రీకరిస్తూ పాఠ్య పుస్తకాలు ప్రచురించారు. దాంతో పాఠశాల విద్యాశాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. వేర్పాటువాద నాయకులు, ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తులైన మక్బూల్ భట్, సయ్యద్ అలీ షా గిలానీ, మసరత్ ఆలమ్, హురియత్ నేత మీర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌లను గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ నాయకులుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.