జ్యోతిష్యం : మీనరాశిలోకి చంద్రుడు..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశిచక్ర గుర్తులను, నక్షత్రాలను మారుస్తాయి. చంద్రుడు తన రాశిని చాలా త్వరగా మారుస్తాడు. జులై 6 వ తేదీన ఉదయం 9.32 గంటలకు చంద్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఈ మార్పు వలన ఆరు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగనున్నాయి.