డిగ్రీ అడ్మిషన్లు పొందే విద్యార్ధులకు పోలీస్‌ హెచ్చరిక.. ఆ కాలేజీల్లో చేరి మోసపోవద్దు!

డిగ్రీ అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమతి లేని లేదా గుర్తింపు లేని కాలేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఒస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్మిషన్లు చేపడుతున్న కొన్ని కాలేజీలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక డీఓఎస్‌టీ (DOST) పోర్టల్‌లో నమోదైన..