జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: తెలంగాణలో అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా, జర్నలిస్టుల పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు.