జర్నలిస్టుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా: మంత్రి శ్రీధర్ బాబు

షాద్ నగర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డితో చర్చిస్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు