జిల్లాలను తొలగిస్తడు రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు.. చేసేది చెప్పడు: కేటీఆర్

కాంగ్రెస్ కు ఇంకా రెండేండ్ల టైం మాత్రమే ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిట్టడం తప్ప రాష్ట్రాన్ని పాలించడం చేతనైతలేదని ఆరోపించారు. కేసీఆర్ ను తిడితే ఇక చూస్తూ ఊరుకోమన్నారు.