జిల్లా జడ్జిల నియామకాలను రెండు నెలల్లో పూర్తి చేయాలి : సుప్రీంకోర్టు

తెలంగాణలో 2023లో నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫలితాలను వెంటనే వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 నెలల్లో జిల్లా జడ్జిల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కోర్టుల్లో ఏడేండ్లు ప్రాక్టీసు చేసి ఉంటేనే జిల్లా జడ్జిలుగా నియమించాలని గతంలో హైకోర్టు