జైలుకు వచ్చే ప్రతి నిందితుడికి డ్రగ్స్ స్క్రీనింగ్ చేస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఖైదీల అడ్మిషన్ సమయంలోనే పరీక్షలు చేసి డ్రగ్స్ అలవాటు ఉన్నవారిని గుర్తిస్తున్నామని చెప్పారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 12,675 మంది ఖైదీలకు స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు