జిల్లా రూపురేఖలు మారేందుకు సిబ్బంది సేవలే కీలకం

అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలే అత్యంత కీలకమని కలెక్టర్‌ రాజాబాబు చెప్పారు.